Skip to content

ALL IN ONE WINDOW

Get Here All Types Of Notifications & Updates

Menu
  • Home
  • JOBS
    • BANK
    • CENTRAL POLICE
    • RRB
    • SSC
    • STATE POLICE
    • TEACHING
  • State Wise Jobs
    • Andhra Pradesh
    • Arunachal
    • Assam
    • Bihar
    • Chhattisgarh
    • Delhi
    • Goa
    • Gujarat
    • Haryana
    • Himachal Pradesh
    • Jammu and Kashmir
    • Jharkhand
    • Karnataka
    • Kerala
    • Madhya Pradesh
    • Maharashtra
    • Manipur
    • Meghalaya
    • Mizoram
    • Nagaland
    • Orissa
    • Punjab
    • Rajasthan
    • Sikkim
    • Tamilnadu
    • Telangana
    • Tripura
    • Uttarpradesh
    • Uttarakhand
    • West Bengal
  • ENTRANCE EXAMS
    • DOST
    • EMCET
    • GURUKULAM ENTRANCE
    • KGBV ENTRANCE EXAM
    • MODEL SCHOOL ENTRANCE
    • NAVODAYA SCHOOL
  • Daily News
  • DSC Notes
    • Telugu
    • English
    • Mathematics
    • EVS
    • Social
  • Moral Stories
  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms and Conditions
Menu

3rd Class Written Notes for TET and DSC

Posted on September 4, 2025September 5, 2025 by All In 1 Window

3 వ తరగతి తెలుగు DSC నోట్స్

1.  వాన దేవుడా               

  • ఇతివృత్తం : పర్యావరణం
  • ప్రక్రియ :గేయం
  • నోట్:  “పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు”     –      సర్దార్ వల్లభాయ్ పటేల్

  2.  బాల భీముడు 

*ఇతివృత్తం :ఇతిహాసం
*ప్రక్రియ: కథ

“అయ్యో నా చిట్టి తండ్రికి ఏమైందో అనే వాక్యంలో ‘అయ్యో’ అనేది అవ్యయం

  • “ముక్కున వేలేసుకోవడం” —. జాతీయం
  • “పంచ పాండవులు” —  ద్విగు సమాసం
  • “భీముడు చెట్టు మొదలు పట్టుకొని ఊపగా కౌరవులు అందరూ పనుల జలజల కింద పడ్డారు.” —  ఉపమాలంకారం.

3.అమ్మ                           

కవి: వేముగంటి నరసింహాచార్యులు

  1. ఇతివృత్తం :సంస్కృతి /విలువలు
  2. ప్రక్రియ: గేయం
  • వేముగంటి నరసింహాచార్యులు రాసిన ’బాలగేయాలు’ నుండి తీసుకున్నారు.
  •  అల్పప్రాణాక్షరాలు
  • మహా ప్రాణాక్షరాలు వర్గయుక్కులు

@ దయ:

  1. ఇతివృత్తం: భూత దయ
  2. ప్రక్రియ: కథ

4.  మన పండుగలు 

  1. ఇతివృత్తం: సంస్కృతి
  2. ప్రక్రియ: సంభాషణ
  • చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు.
  •  చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి (శ్రీరామ జన్మదినం).
  • బోనాల రోజున అమ్మవారికి నైవేద్యం సమర్పించడాన్ని ’ఊరడి’ అంటారు. ఇది ఆషాడ మాసంలో జరుపుకుంటారు.
  • శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున ’ఏరువాక పున్నమి’ సాగుబాటు పండగ,  పంట ఇంటికొచ్చాక – కొత్త పండుగ.
  • భాద్రపాద మాసంలో శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి జరుపుకుంటాం.వినాయకుడి వాహనం — అనింద్యుడు (ఎలుక).
  • ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి — దసరా. దసరాకు 20 రోజుల తర్వాత అశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటాం.
  • పెత్ర అమావాస్య రోజున ఎంగిలిపూవులు బతుకమ్మను (మొదటి రోజు) జరుపుకుంటారు.
  •  తీజ్ పండగ సిత్లా భవాని కి (లంబాడీ దేవత) పూజలు చేస్తారు. తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకునితో పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు.
  • బొడ్డెమ్మ పండగలో ’వెంపలి చెట్టు’ను పెడతారు.

5.  కాకుల లెక్క 

ఇతివృత్తం :హాస్యం

ప్రక్రియ :కథ

  • “6803 కాకులు ఉన్నాయి” –  బీర్బల్

6 .లేగ దూడ

ఇతివృత్తం: భూత దయ
 ప్రక్రియ: గేయం

7 . నీటి అందాలు

ఇతివృత్తం: దర్శనీయ స్థలాలు

ప్రక్రియ: వ్యాసం

లక్నవరం :

  • జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో మరియు హైదరాబాద్ కి  212km మరియు వరంగల్ కు 75km. ఇక్కడ 13 ద్వీపాలు ఉన్నాయి
  • దీన్ని ఆ 13 ద్వీపాలలో 3 ద్వీపాలను కలుపుతూ వంతెన (కాకతీయులు తవ్వించి) కట్టించారు
  • దీన్ని కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు
  • రామప్ప దేవాలయం ఈ దేవాలయంలో రామలింగేశ్వర స్వామి ఉత్సవ దైవంగా మరియు ప్రధాన దైవంగా శివుడు ఉంటాడు
  • ఈ దేవాలయాన్ని గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించారు
  • 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ హోదా దక్కింది.
  • కుంతల జలపాతం:
  • ఆదిలాబాద్ ను తెలంగాణ కాశ్మీర్ గా భావిస్తారు. మన రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరుపొందిన కుంతల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది.
  • ఇది కడెం నదిపై ఉన్నది. దీని ఎత్తు దాదాపు 145 అడుగులు (45 మీటర్లు).

నాగర్జున సాగర్ ప్రాజెక్టు:

  • ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం. దీన్ని నల్గొండ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించారు.
  • 1955 లో భారత తొలి ప్రధాని అయిన జవహర్ లాల్నె  నెహ్రూ దీన్ని శంకుస్థాపన చేశారు.
  • ఆచార్య నాగార్జునడు ఇక్కడ నివసించాడని చెప్తారు.
  • ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకుల పరిపాలన కాలంలో ’విజయపురి’ అని పేరుతో పాలించారు.
  • అక్కడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ’అనుపు’ అనే ప్రదేశంలో బౌద్ధమతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.
  • భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు.
  • మరి మొదటి బాలార్ధక సాధక ప్రాజెక్టు బాక్రానంగల్ హిమాచల్ ప్రదేశ్ లోని సత్లేజ్ నదిపై ఉంది.
8. మతిమరుపు ఈగ.
  • ఇతివృత్తం — హాస్యం
  • ప్రక్రియ — కథ
  • మొట్టమొదట ఈగ తన పేరు మరిచపోయి లేక దూడను అడిగింది.
  • బేలగా అనగా అర్థం అమాయకత్వం.
  • ఈగకి తన పేరు గుర్తు చేసింది గుర్రం కడుపులోని తన పిల్ల.
  • లేగ దూడ >ఆవు> ఆవును మేపే మల్లన్న >చెట్టు> చెట్టు నీడలో పడుకున్న గుర్రం >గుర్రం కడుపులోని పిల్ల.

9. ఏమేమి చూడాలి?

  • ఇతివృత్తం — ప్రకృతి పరిశీలన
  • ప్రక్రియ — గేయం
10. వేమన శతకం
  • ఇతివృత్తం — విలువలు
  • ప్రక్రియ — పద్య
11. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు 
  • ఇతి వృత్తం — సంస్కృతి
  • ప్రక్రియ — వ్యాస
అ) రాష్ట్ర జంతువు — జింక (బోలాతనానికి, అమాయకత్వానికి గుర్తు)
ఆ) రాష్ట్ర పక్షి — పాలపిట్ట (స్వేచ్ఛకు గుర్తు)
ఇ) రాష్ట్ర వృక్షం — జమ్మి చెట్టు (బంగారం అంటారు) (విజయానికి గుర్తు)
ఈ) రాష్ట్ర పుష్పం — తంగేడు పువ్వు
  • మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
12. తోట తల్లి: 
కవి; సి.నా. రే
  • ఇతివృత్తం — పర్యావరణం
  • ప్రక్రియ — గేయ

13. గాంధీ

  • గాంధీ పుట్టింది 1869 అక్టోబర్ 2 గుజరాత్ లోని పోరుబందర్ లో. తండ్రి కరంచంద్ గాంధీ ,తల్లి పుత్లి బాయ్.
  • శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం తండ్రి ఇచ్చాడు.
  • హరిచంద్ర నాటకం చూసి ప్రభావితుడు అయ్యాడు.
14. చెట్టు కోరిక
  • ఇతివృత్తం — సృజనాత్మకత
  • ప్రక్రియ — కథ
  • సన్నని కొమ్మల మధ్యలో నుండి దూరడం అంటే గాలికి ఇష్టం
  • అయ్యో అయ్యో సాయం చేయండి పోలీసు కోతులు
  • అయ్యయ్యో ఎవరైనా కాపాడండి కూలీలు చీమలు
  • అమ్మో మంట అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది మంటలు పక్షులు.

అదనపు సమాచారం:

తెలుగు సంవత్సరాలు

మొత్తం 60 సంవత్సరాలు అందులో
  • మొదటిది ప్రభావ
  • చివరిది అక్షయ
  1. గత సంవత్సరం క్రోధి నామ
  2. ప్రస్తుత సంవత్సరం విశ్వా వసు
  3. రాబోయే సంవత్సరం పరాభవ

పాండవులు మరియు వారి పుట్టుక అంశ:

  1. ధర్మరాజు — యమధర్మరాజు
  2. భీముడు — వాయుదేవుడు
  3. అర్జునుడు — ఇంద్రుడు
  4. నకుల, సహదేవులు — అశ్విని దేవతలు

తెలుగు మాసాలు :

  1. చైత్రమాసం — ( ఉగాది ,శ్రీరామనవమి)
  2. వైశాఖమాసం
  3. జేష్ఠ మాసం
  4. ఆషాడ మాసం — ( బోనాలు)
  5. శ్రావణమాసం — ( ఏరువాక పండగ)
  6. భాద్రపద మాసం — ( వినాయక చవితి)
  7. అశ్వయుజ మాసం — ( బతుకమ్మ ,దసరా ,దీపావళి)
  8. కార్తీక మాసం
  9. మార్గశిర మాసం
  10. పుష్య మాసం — ( సంక్రాంతి)
  11. మాఘమాసం — ( శివరాత్రి ,రథసప్తమి)
  12. పాల్గొనమాసం — ( హోలీ)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • All India News
  • Andhra Pradesh
  • Arunachal
  • Assam
  • BANK
  • Bihar
  • CENTRAL POLICE
  • Chhattisgarh
  • Delhi
  • Goa
  • Gujarat
  • HALL TICKETS
  • Haryana
  • Himachal Pradesh
  • Jammu and Kashmir
  • Jharkhand
  • JOBS
  • Karnataka
  • Kerala
  • Madhya Pradesh
  • Maharashtra
  • Manipur
  • Meghalaya
  • Mizoram
  • Moral Stories
  • Morning News Headlines
  • Nagaland
  • NAVODAYA SCHOOL
  • Orissa
  • Punjab
  • Rajasthan
  • RESULTS
  • RRB
  • Sikkim
  • STATE POLICE
  • State Wise Jobs
  • Tamilnadu
  • Telangana
  • Tripura
  • Uncategorized
  • UPSC
  • Uttarakhand
  • Uttarpradesh
  • West Bengal
  • తెలుగు కథలు
© 2026 ALL IN ONE WINDOW | Powered by Superbs Personal Blog theme